కాశీ తమిళ సంగమం 5.0 · తిరుక్కురళ్ పయిల్వోం కార్యక్రమంలో పాల్గొనండి
ఆన్‌లైన్ ఎంపిక పరీక్ష
పరీక్ష నోటిఫికేషన్
కాశీ తమిళ సంగమం 5.0 · తిరుక్కురళ్ పయిల్వోం. పాల్గొనే ప్రతి సంస్థ నుంచి ఒకరు చొప్పున 1,000 మంది విద్యార్థి ప్రతినిధుల ఎంపిక కోసం ఆన్‌లైన్ పరీక్షను ఈ కింది విధంగా నిర్వహిస్తారు.
📅 తేదీ
29-11-2026
💻 విధానం
ఆన్‌లైన్
⏰ లాగిన్ సమయం
11:00 – 12:00 IST
⏳ వ్యవధి
30 నిమిషాలు
స్వరూపం: 25 ఆబ్జెక్టివ్ బహుళైచ్ఛిక ప్రశ్నలు · 4 మార్కుల చొప్పున · నెగెటివ్ మార్కులు లేవు
మార్గదర్శకాలు
- అన్ని ప్రశ్నలూ తప్పనిసరి; వాటిని మీరు ఎంచుకున్న భాషలోని తిరుక్కురళ్ అధ్యయన సామగ్రి నుంచి తీసుకుంటారు.
- “ప్రారంభించండి” నొక్కగానే టైమర్ మొదలవుతుంది; దాన్ని ఆపడం కుదరదు. సమాధానాలు స్వయంచాలకంగా సేవ్ అవుతాయి.
- ఒక్క ప్రయత్నానికి మాత్రమే అనుమతి ఉంది. పరీక్ష జరుగుతున్నప్పుడు బ్రౌజర్‌ను రిఫ్రెష్ చేయవద్దు, మూసివేయవద్దు.
- ఏ విధమైన అక్రమానికి పాల్పడినా అభ్యర్థిత్వం రద్దవుతుంది. CICT నిర్ణయమే అంతిమం.
ఆన్‌లైన్ పరీక్ష ప్రారంభించండి →
⚠️ లింక్ అందుబాటులోకి వచ్చేది: 29-11-2026, 11:00 IST
మీ దరఖాస్తు నంబరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబరులోని చివరి నాలుగు అంకెలతో సైన్ ఇన్ చేయండి.
మెరిట్ జాబితా
మెరిట్ జాబితాను ఇంకా ప్రచురించలేదు.
అధ్యయన సామగ్రి
మీ భాషలోని తిరుక్కురళ్, ఓరియెంటేషన్ ఉపన్యాసాలు, భాండాగారంలోని అధ్యయన సామగ్రి సహాయంతో పరీక్షకు సిద్ధం కండి.
సహాయం
office@cict.in · 044-22540125



